భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం భగవానుని సన్నిధిలో నిర్వహించబడిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్ల కల్యాణ మహోత్సవ వేడుకలు.జై సాయిరాం.