🙏ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 304 వ దివ్య ప్రేమరథ శోభాయాత్ర సింగరేణి మండలం ఇటియా. తండా ,జైత్రంతండా మరియు లక్ష్మీపురం గ్రామాలలో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది జై సాయిరామ్ 🙏🙏