Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారం ఉదయం. ఖమ్మం జమ్మిబండ ఏరియా లో శ్రీ వై.రామారావు గారు,శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం