Nagar Sankirthan
భగవాన్. శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం కరుణగిరి భద్రాద్రి బ్యాంక్ కాలనీ లో శ్రీ బులుసు.సాంబమూర్తి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.