Bhajans
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం భగవాన్ బాబా వారి మందిరములో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమై ,పంచాంగ శ్రవణం మరియు ,భజనతో కొనసాగి స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో ఈరోజు కార్యక్రమం ముగిసినది.ఈరోజు జరిగిన కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఇంటింటా సాయి ,ప్రతి ఇంటా సాయి అనే ప్రోగ్రామ్ లో భాగంగా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో స్వామి వారి ఫోటో అందరికీ అందచేయుట జరిగినది. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం