Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినమును పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.