Special Programs






Om sree sairam, తెలంగాణ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం పుట్టపర్తిలో నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణం కోసం అంకురార్పణ గా పసుపు దంచే కార్యక్రమం మరియు తలంబ్రాలకోసం గోటితో వడ్లు వలిచే కార్యక్రమం ఈరోజు మందిరంలో నిర్వహించటం జరిగినది