Service






ఈ రోజు ఖమ్మం శ్రీ సత్యసాయి ఉచిత వైద్య సేవ కేంద్రమును శ్రీ సోమేశ్వర రావు గారు, డైరెక్టర్, SURAKSHA PHARMA PVT LTD, వారు సందర్శించి ఇక్కడ జరుగుతున్న సేవల గురించి తెలుసు.కొన్నారు తాము కూడా సేవలలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చినారు.. జిల్లా మెడికల్ ఇన్చార్జి Dr T వాసుదేవ్ గారు , ఖమ్మం సమితి కన్వీనర్ శ్రీ A నరసింహారావు గారు. ఇక్కడ జరుగుతున్న వైద్య సేవలు వివరించారు..