Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారం ఉదయం ఖమ్మం బాలాజీ నగర్ లో డాక్టర్ మిక్కిలినేని.విజయ కుమార్ గారు,శ్రీమతి చంద్రముఖి గారి ఇంటివద్ద వారి 50 వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భములో స్వామి వారిని ఆహ్వానిస్తూ నిర్వహించుకున్న సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.