Service

....*✋ఓం శ్రీ సాయిరామ్✋* ....*🌹భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కలకోట హై స్కూల్ విద్యార్థులకు జామెంట్రీ బాక్స్, పెన్నులు, ప్యాడ్స్ మరియు స్వీట్స్ పంపిణీ* .... *🪴ది 19-2-25 బుధవారం రోజున బోనకల్ మండలం కలకోట హైస్కూల్ నందు భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి (100 వ పుట్టు పండుగ)ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా బాధ్యులు శ్రీ ఊట్కూరు జగన్మోహన్ రావు, లక్ష్మి, సువర్ణ, ఉమా కుమారి మరియు విరిజ గార్ల ఆధ్వర్యంలో మధిర సత్య సాయి సేవా సమితి వారి ద్వారా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారి సమక్షంలో విద్యార్థులకు జామెంట్రీ బాక్స్‌లు, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, మరియు మిఠాయిలు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు*