Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ లోని శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద సేవా కేంద్రము వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.