Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మహిళా దినోత్సవమును పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు ఖమ్మం పట్టణం మామిళ్లగూడెం లో శ్రీ వూటుకూరు.జగన్మోహనరావు గారు,శ్రీమతి ఉషారాణి గారి ఇంటివద్ద మహిళల చేత నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.