Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం ద్వారకా నగర్ లో. ఖమ్మం సమితి కన్వీనర్. శ్రీ ఆలిశ్యము.నరసింహారావు గారు, శ్రీమతి కుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమము.జై సాయిరాం.