Special Programs
*ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో* 🌹🌹🌹🏵️🏵️💐💐 *శ్రీ సత్య సాయి సేవ సంస్థలు- ఖమ్మం జిల్లా*💐💐 ఓం శ్రీ సాయిరాం నిన్నటి రోజున(14/01/2025) ఖమ్మం సమితి పరిధిలోని అనుబంధ భజన మండలి అయినటువంటి *చింతగుర్తి* భజన మండలి కన్వీనర్ ఆహ్వానం మేరకు గ్రామంలో *దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవ మొబిలైజేషన్* కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా గ్రామ *బాలవికాస్* *విద్యార్థి చి" సత్యసాయి* రాష్ట్ర సైన్స్ ఫెయిర్ లో జరిగినటువంటి కాంపిటీషన్లో *రాష్ట్ర మొదటి బహుమతి* గెలుపొందడం జరిగింది విద్యార్థి సత్యసాయిని *జిల్లా అధ్యక్షులు* వారు అభినందించడం జరిగింది.. చింతగుర్తి గ్రామంలో ఉన్న సాయి భక్తుడు శ్రీ తమ్మినేని నాగేశ్వరరావు గారు ఖమ్మం *మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా* ఎన్నికవ్వడంతో వారిని కూడా జిల్లా అధ్యక్షులు వారు సత్కరించడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో *జిల్లా అధ్యక్షులు వారు శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు ,జిల్లా విద్యా జ్యోతి కోఆర్డినేటర్ శ్రీ వి జగన్మోహన్ రావు* ,గారు భజన మండలి కన్వీనర్ శ్రీ వెంకన్న గారు, గ్రామ పెద్దలు ,ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై సాయిరాం🌹