Pujas & Vrathams





*ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో* నేడు గురువారం పర్వదినం పురస్కరించుకొని *జనవరి నెల 24,25 మరియు 26 (2025 )* తేదీలలో వైరా సమితిలోని *వేద పాఠశాల ప్రాంగణంలో జరిగే దేవతామూర్తుల కల్యాణ మహోత్సవం* సందర్భంగా అంకురార్పణ గా ఈరోజు వైరా సమితిలోని వేద పాఠశాల లో జిల్లాలోని సాయి మాతలందరూ పసుపు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు వేద పండితుల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలలో సంస్థ సీనియర్ సభ్యులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని సమితుల కార్యవర్గ సభ్యులు ,అధిక సంఖ్యలో మహిళలు మరియు యూత్ పాల్గొన్నారు🙏🙏. *జిల్లా ఆఫీస్ ఇంచార్జ్* *శ్రీ సత్య సాయి సేవ సంస్థలు ఖమ్మం జిల్లా*