Bhajans






భగవాన్.శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం, కరుణగిరి భద్రాద్రి కాలనీ వుంటున్న ఫార్మర్ స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ బులుసు. సాంబమూర్తి గారు,శ్రీమతి రాజేశ్వరీ దేవి గారి గృహములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.