Special Programs

శ్రీ రామదాసు భజన మండలి ల రాష్ట్ర కమిటీకి ధన్యవాదములు తేది 11-12-2024 బుధవారం రోజున శ్రీ రామదాసు భజనమండలి రాష్ట్ర కమిటీ మరియు శ్రీ సత్య సాయి సేవాసమితి భూపాలపల్లి వారి ఆదేశాల మేరకు "గీతా జయంతి"సందర్భంగా శ్రీ పట్టాభి సీతారామ చంద్ర స్వామి దేవాలయం రావులపల్లి గ్రామం లో శ్రీ రామదాసు భజన మండలి మరియు సత్యసాయి భజన మండలి రేగొండ వారు,శ్రీ సత్య సాయి బాలవికస్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామంలో భజన తో ర్యాలీ తీస్తున్న ఫోటోస్ మరియు వీడియోస్ ఈకార్యక్రమంలో ఇరవై మంది పాల్గొనడం జరిగింది.