Bhajans






భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం ద్వారకా నగర్ లో శ్రీ జె.సతీష్ కుమార్ ,శ్రీమతి సౌజన్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగముగా కేక్ కట్ చేసి స్వామి వారికి సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందినారు.