Nagar Sankirthan




భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్: 3 లో వుంటున్న శ్రీ చెరుకూరి. ప్రసాద్ గారు,శ్రీమతి రాధ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన.. జై సాయిరాం.