Service






🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం ఖమ్మం జిల్లా .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితిఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/12/24 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం ఖమ్మం వేదికగా 30 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు ఈరోజు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది. 🙏🏻జై సాయిరాం🙏🏻 కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి , ఖమ్మం.