భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళ వారం సాయంత్రం ఖమ్మం నిజాంపేట లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.