🔼 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం, ఖమ్మం లో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం..అధిక సంఖ్యలో హాజరైన భక్తులు సాయిరాం🙏