భగవాన్ బాబా వారి ఆశీస్సులతో 21-11-24 వ తేదీ గురువారం ఉదయం యువజన దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం మెఫీ మహిళా మానసిక వికలాంగుల కేంద్రములో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసే సేవలో ఖమ్మం సమితి యువ మహిళా సాయి సేవకులు