భగవాన్ బాబా వారి ఆశీస్సులతో 21-11-24 వ తేదీ యువజన దినోత్సవం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి వైద్య సేవా కేంద్రము లో రక్త దాన సేవాశిబిరం నిర్వహించిన ఖమ్మం సమితిలోని యువ సాయి సేవకులు. 22 మంది యూత్ సభ్యులు 22 యూనిట్స్ రక్త దానం చేయడం జరిగింది