Service






భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 21-11-24 వ తేదీ గురువారం యువజన దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం మదర్ తెరెసా మానసిక వికలాంగుల కేంద్రములో ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ సేవ ఖమ్మం సమితిలోని యువజన విభాగం వారి ఆధ్వర్యములో నిర్వహించబడింది