భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్స్సవమును పురస్కరించుకుని భాగ్మంఅవెన్ది శ్రీ సత్యసాయి. మందిర పరిసర ప్రాంతములోని మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు వితరణ చేసే సేవా కార్యక్రమము.