Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 22/11/2024 సాయంత్రం 3-00 గంటలకు ఖమ్మం పట్టణం VDOs కాలని లోని శ్రీమతి ఈశ్వరాంబా వృద్ధ మహిళా ఆశ్రమం నుండి శ్రీనివాసనగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరము వరకు నిర్వహించబడిన శ్రీ సత్యసాయి శోభా యాత్ర.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా