Nagar Sankirthan






ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ వేడుకలలో నేడు 22-11-24 వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతము,నగర సంకీర్తన ,పల్లకీ సేవ, ఖమ్మం పట్టణం,జహీర్ పురా లో శ్రీ బూర్లె.రామారావు ,శ్రీమతి ఉమగారి గృహములో నిర్వహించబడినది. ఈరోజు సుప్రభాత సేవాకార్యక్రమములో సాయి కుటుంబ సభ్యులందరు 94 మంది ముఖ్యముగా మహిళలు,యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈరోజు ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటు... సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా