Narayana Seva
: 🕉☪✝✳✝☪🕉️ 🌹Love All -Serve All🌹 🌸అన్నం పరబ్రహ్మ స్వరూపం 🌺 🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా , ఖమ్మం సమితిలో ఈరోజు 21/11/2024 తేదీన జరిగిన సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లోని నిత్యాన్నప్రసాద సేవా కేంద్రంలో రోగి యొక్క సహాయకులకు అన్న ప్రసాద సమర్పణ( ప్రేమతో వడ్డించే సేవా కార్యక్రమము) జరిగినది. 🌹 ఈరోజు సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను . శ్రీ వారు ఎల్లప్పుడూ ఇంట, జంట, వెంట , కంట ఉండి కాపాడాలని, అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ... సాయిరాం🙏🏼🙏🏼 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం. 🌻Help ever-Hurt never🌻 🌹మానవ సేవే మాధవ సేవ🌹 〰〰✳〰✳〰〰 🕉☪✝✳✝☪🕉️