Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ వేడుకలలో నేడు 21-11-24 వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతము,నగర సంకీర్తన ,పల్లకీ సేవ, ఖమ్మం సారధీనగర్ లో శ్రీ వేములపల్లి.నరేష్ గారు,శ్రీమతి ప్రమోదిని గారి గృహములో నిర్వహించబడినది. ఈరోజు సుప్రభాత సేవాకార్యక్రమములో సాయి కుటుంబ సభ్యులందరు 89 మంది ముఖ్యముగా మహిళలు,యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈరోజు ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటు, ఈరోజు కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరఫున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.