Bhajans
భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో భాగముగా 19-11-24 వ తేదీ మంగళ వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ఖమ్మం పట్టణం, గొల్లగూడెం రోడ్డులో ఉన్న సివిఆర్ స్క్వేర్ భ్యాంకేట్ హాల్ లో సాయంత్రం 6 గంటలకు వేద పఠనం తో ప్రారంభమై భజన తో కొనసాగి ,ప్రధాన వక్తగా స్వామి వారి విద్యాసంస్థల పూర్వ విద్యార్థిని శ్రీమతి భాగవతుల.నీరజ గారి సమర్పణ కార్యక్రమం కొనసాగింది.తదనంతరం ఒక నిరుపేద గృహిణికి ఉపాధి నిమిత్తం కుట్టుమిషన్ వక్త చేతుల మీదుగా వితరణ చేయుట జరిగినది.స్వామి వారి జయంతి మహోత్సవములలో కేక్ కట్ చేసి స్వామి వారికి సమర్పించిన తదుపరి మంగళ హారతి తో కార్యక్రమములు నిర్విఘ్నముగా ముగిసినవి జిల్లా ఆఫీస్ ఇంఛార్జి ,శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా