Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవం ను పురస్కరించుకుని నేడు అనగా 19-11-24 వ తేదీ మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన సేవా కార్యక్రమములో భాగముగా ఖమ్మం టేకులపల్లి స్లం ఏరియాలో 30 మంది మహిళలకు చీరలు,దుప్పట్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమం మహిళలచే నిర్వహించబడినది.ఈ సేవా కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,సేవలో పాల్గొన్న మహిళలు అందరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం