Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవమును పురస్కరించు కుని ఖమ్మం సమితి లోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో శ్రీమతి ఈశ్వరంబ వృద్ధ మహిళా ఆశ్రమం వేదికగా ఇంతకు ముందు మన సంస్థ ద్వారా కుట్టు మిషన్ ట్రైనింగ్ పొందిన నిరుపేద మహిళలు 11 మందికి కుట్టుమిషన్ల్ పంపిణీ చేయుట జరిగినది.ఈ సేవా కార్యక్రమము ను దగ్గర వుండి పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ రోజు సేవా కార్యక్రమములో పాల్గొన్న వారందరికీ సంస్థ తరపున ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం.