Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ వేడుకలలో నేడు 15-11-24 వ తేదీ శుక్రవారం ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమం ఖమ్మం శ్రీరామ్ నగర్ లో శ్రీ వంగవీటి.రామకృష్ణ శ్రీమతి జ్యోతి గారి ఇంటివద్ద నిర్వహించబడింది.ఈ రోజు సుప్రభాత సేవాకార్యక్రమములో సాయి కుటుంబ సభ్యులందరు ముఖ్యముగా యూత్ సభ్యులు,మహిళలు 55మంది పాల్గొన్నారు.ఈరోజు ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటు, ఈరోజు కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరఫున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.