Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవ వేడుకలలో నేడు 13-11-24 వ తేదీ బుధవారం ఏడవరోజు సాయంకాలం 6 గంటలకు వేద పఠనము తో కార్యక్రమం ప్రారంభమై భజనతో కలిపి 99 నిమిషముల నామ సంకీర్తనా కార్యక్రమం ఖమ్మం మామిళ్ళ గూడెం లో శ్రీమతి తూము.విజయ రాణి గారు w/o లేట్ తూము.పాపారావు గారి ఇంటివద్ద నిర్వహించబడింది.ఈ రోజు నామ సంకీర్తనా కార్యక్రమములో సాయి కుటుంబ సభ్యులందరు ముఖ్యముగా యూత్ సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.