Bhajans




భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా , ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య నగర సంకీర్తన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా (93)వ రోజు అనగా 1/11/24 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6-30 గంటలకు టీచర్స్ కాలని లోని శ్రీ లక్ష్మయ్య (పోస్టల్) గారి ఇంటి వద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమం. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా