Special Programs






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం శ్రీ సత్యసాయి సేవాసమితిలోని యువజన విభాగం వారి ఆధ్వర్యములో ఏనుకూరు మండలం ఆదివాసీ గ్రామమైన కొత్త మేడిపల్లి గ్రామంలో గత ఆరు సంవత్సరములు గా వివిధ రకములైన సేవలు సల్పుతూ, ఈరోజు దీపావళి పర్వదినమును పురస్కరించుకుని గిరిజన గ్రామములోని చిన్నారులతో కలసి దీపావళి సంబరాలు జరుపుకుని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.ఆ గ్రామములో చిన్నారులు కూడా చాల సంతోషముగా వేడుకలలో పాల్గొని తరించారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా