Special Programs





🙏ఓం శ్రీ సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సమితి , సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో ది.29.10.2024 మంగళ వారం ఉదయం 10.00.గం నుండి 12.30వరకు 9th, 10th విద్యార్దులకు Girlsహై స్కూల్ అయ్యగారిపేట వద్ద "విద్యార్థులలో సత్ప్రవర్తన మరియు ఒత్తిడిని జయించడమెలా?"అనే అంశం పై శ్రీ జవ్వాది వెంకటేశ్వర బాబు గారు IMPACT INTERNATIONAL CLUB కొత్తగూడెం ప్రెసిడెంట్ మరియు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ & ట్రైనర్ గారి చే మోటివేషనల్ ప్రసంగ కార్యక్రమం నిర్వహించ బడింది. ఇట్టి ప్రాయోజిత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా