Special Programs


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. లోక కళ్యాణార్థం సనాతన భాగవత భక్త సమాజము వారిచే నల్గొండ జిల్లా నకరేకల్ లో నిర్వహించిన దేవతా మూర్తుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు జిల్లా కోఆర్డినేటర్స్ .. సాయిరాం