ఖమ్మం జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వేద సభలలో జరిగిన వేద పరీక్షల లో మన వైరా శ్రీ సత్యసాయి వేదపాఠశాల విద్యార్థులకి పరీక్ష ఉత్తీర్ణత అయిన సందర్భం గా ప్రశంసా పత్రాలు అందజేశారు..