Bhajans
🙏ఓం శ్రీ సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణము శ్రీనివాసనగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో 27 అక్టోబర్ 2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 3-00 గంటలకు ప్రారంభమైన 99 భజనమాల సమర్పణ జిల్లా అధ్యక్షుల వారిచే హారతి సమర్పణ తో దిగ్విజయంగా పూర్తి అయ్యింది.. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా