Bhajans





భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య భజన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా (84)వ రోజు అనగా 23/10/24 వ తేదీ బుధవారం సాయంత్రం 6-30గంటలకు రాపర్తినగర్ దగ్గర TNGO కాలని హరి హర క్షేత్ర దేవాలయంలో నిర్వహించబడిన భజన కార్యక్రమం. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా