Special Programs

🙏ఓం శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 22/10/2024 తేదిన ఖమ్మం జిల్లా, మధిర సమితి , మడుపల్లి గ్రామంలో Dr N ఉమాకుమారి వెటర్నరీ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి, సేవలు అందించబడినవి.. గ్రామస్థులకు తగు సూచనలు ఇవ్వబడినవి.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతు సేవా కోఆర్డినేటర్ , సమితి సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా