





భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి అవతార ప్రకటన మహోత్సవం పురస్కరించుకుని ఖమ్మం సమితి ఖమ్మం పట్టణం లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో సాయంత్రం 5.30 నిమిషములకు వేద పఠనం తో కార్యక్రమం ప్రారంభమై 6.30 PM వరకు భజన కొనసాగి తదనంతరం 8-00 గంటలవరకు స్వామి వారి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్ డి.వి. రాఘవానంద్ గారి సత్సంగం కొనసాగి తదుపరి స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో ఈరోజు కార్యక్రమములు ఘనముగా ముగిసినవి. ఈరోజు సాయంత్రం కార్యక్రమములో షుమారు 135 మంది సాయి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. జై సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా