Bhajans





🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదినమును పురస్కరించుకొని (01Aug2024 నుండి 07Nov2024 వరకు) 99 రోజులపాటు జరిగే "దీక్షసాధన" లో భాగంగా ఈరోజు(14 Oct 24) 75 వ రోజు సాయంత్రం 06.00గంటల నుండి "భజన" సత్తుపల్లి (కాకర్లపల్లి రోడ్-శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా -నరుకుళ్ళ వెంకయ్య వీధి)లో శ్రీ చెల్ది శివాజి గారు శ్రీమతి అనురాధ దంపతుల స్వగృహములో నిర్వహించబడిన భజన కార్యక్రమం.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా