Nagar Sankirthan





భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య నగర సంకీర్తన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (72)వ రోజు అనగా 11-10-24 వ తేదీ శుక్రవారం ఉదయం మోతే నగర్ లో శరన్నవరాత్రి సందర్భములో ఏర్పాటు చేసిన దుర్గ అమ్మ వారి పూజా మండపం వద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవాకార్యక్రమం.