Nagar Sankirthan






🙏ఓమ్ శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదినమును పురస్కరించుకొని సత్తుపల్లి సమితి వారి చే 99 రోజులపాటు జరిగే "దీక్షసాధన" లో భాగంగా 70వ రోజు (09.Oct 24) బుధవారం ఉదయం 5.00గం లకు ఓంకార సుప్రభాత నగర సంకీర్తన సేవలు కిస్టారంగ్రామము లో శ్రీ సోమ్లానాయక్ గారి ఇంటివద్ద నిర్వహించుట జరిగింది.. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా