Pujas & Vrathams

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదిన వేడుకలలో భాగంగా ఇంటింటిలో రుద్ర పారాయణం తో పాటు అభిషేకం, భజన, సత్సంగం జరిగింది. 08.10.24 నాడు షాద్ నగర్ సమితి ద్వారా శ్రీ అశోక్ గారి ఇంటిలో జిల్లా ద్వారా 183 ఇంటిలో ఇంటింటా రుద్రమయం జరిగింది.