Pujas & Vrathams





ఓం శ్రీ సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో... ఈరోజు 8/102024 తేదీన సత్తుపల్లి సమితి దత్తత గ్రామం అయినటువంటి గౌరీ గూడెంలోని బాలవికాస్ విద్యార్థులకు సరస్వతీ పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది .అలాగే బాలవికాస్ విద్యార్థుల మాత్రుమూర్తులకు కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్థులు మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా