Nagar Sankirthan






🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, స్వామి వారి 99వ జన్మదినమును పురస్కరించుకొని 99 రోజులపాటు జరిగే "దీక్షసాధన" లో భాగంగా 69 వ రోజు 08. Oct 2024 మంగళ వారం ఉదయం 5.00గం లకు,గౌరిగూడెం మిస్ట్ కాలేజ్ రోడ్ లో శ్రీ బృందావనం రామాచార్యులు రిటైర్డ్ టీచర్ గారి స్వగృహములో నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమము.. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన ..సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా